100 జవాబు పొందిన ప్రార్థనలు

120.00

దేవుని సమాధానాలను అనుభవించిన విశ్వాసుల సాక్ష్యాలతో కూడిన ఈ పుస్తకం ప్రార్థన శక్తిని మనకు గుర్తు చేస్తుంది.
ప్రతి విశ్వాసి చదవదగిన ఆత్మీయ పుస్తకం.

📦 Books will be delivered by post anywhere in India.

Category:

Description

“100 జవాబు పొందిన ప్రార్థనలు” అనే ఈ ఆత్మీయ పుస్తకం దేవుని ప్రార్థనలకు ఇచ్చిన సమాధానాల గురించి వివరిస్తుంది.
ప్రార్థన జీవితం బలపడటానికి మరియు దేవునిపై విశ్వాసం పెరగటానికి ఈ పుస్తకం సహాయపడుతుంది.

రచన, సంకలనం:
ముండ్రా జీవన్ వేదాంత ప్రభాకర్
M.A., B.Ed., B.D.