ఉజ్జీవ కీర్తనలు
₹50.00
కల్వరి పిలుపు గాస్పెల్ మినిస్ట్రీస్ వారు సమర్పిస్తున్న ఆత్మీయ గాస్పెల్ కీర్తనల సంకలనం.
సభలలో మరియు వ్యక్తిగత ఆరాధనలో ఉపయోగపడే పాటల పుస్తకం.
📦 Books will be delivered by post anywhere in India.
Description
“ఉజ్జీవ కీర్తనలు” పుస్తకం విశ్వాసుల ఆరాధన జీవితం కోసం రూపొందించిన గాస్పెల్ కీర్తనల సంకలనం.
ఈ పుస్తకంలో ఉన్న పాటలు:
• వ్యక్తిగత ప్రార్థనలకు
• సంఘ ఆరాధనలకు
• గాస్పెల్ సమావేశాలకు
బహు ఉపయోగకరంగా ఉంటాయి.


